Gold price:లేటెస్ట్ ధరలివే

6
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,310గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,430గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,460గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,580గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 పెరిగి, రూ.98,100గా ఉంది. విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 పెరిగి, రూ.98,100గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ.100 పెరిగి, రూ.93,600గా ఉంది.

Also Read:భజే వాయు వేగం..మా నమ్మకాన్ని నిలబెట్టింది

- Advertisement -