Gold Price:నేటి బంగారం ధరలివే

17
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 200 తగ్గగా కేజీ వెండిపై ఏకంగా రూ. 2,300 తగ్గింది. హైదరాబాద్ లో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా ఉండగా 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.72,650గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,750గా ఉండగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 72,800గా ఉంది.

దేశ వ్యాప్తంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 96,200గా ఉండగా చెన్నైలో కేజీ వెండి రూ.96,200గా,ఢిల్లీ ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ.91,700గా ఉంది.

Also Read:పార్లమెంట్ రద్దు..8న పీఎంగా మోడీ ప్రమాణం

- Advertisement -