Gold Price:లేటెస్ట్ ధరలివే

18
- Advertisement -

బంగారం దరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 400 తగ్గగా కేజీ వెండిపై రూ. 700 తగ్గింది. హైదరాబాద్‌లో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100గా ఉండగా 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,250 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,260గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 97,300గా ఉండగా చెన్నైలో కేజీ వెండి రూ.97,300గా ఉంది.కోల్ కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.92,800గా ఉంది.

Also Read:‘మనమే’..నా ఫేవరట్ మూవీ

- Advertisement -