Gold Rate:బంగారం ధరలివే

4
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా ఉండగా 10 గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,220గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350గా ఉండగా 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,470గా ఉంది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 96,000గా ఉండగా చెన్నైలో కేజీ వెండి రూ.96,000, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 91,000గా ఉంది.

గమనిక:బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి గమనించాలి.

Also Read:రాజ్ భవన్‌ను ముట్టడించిన BRSV

- Advertisement -