Gold Rate:బంగారం లేటెస్ట్ ధరలివే

8
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 రూపాయలు తగ్గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,330గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధరరూ. 66,300గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,330గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,337 డాలర్లుగా ఉంది.

Also Read:బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

- Advertisement -