Gold Rate:బంగారం లేటెస్ట్ ధరలివే

12
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,160గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,170గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,310గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,320గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 పెరిగి, రూ.95,900గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 పెరిగి, రూ.95,900గా ఉంది.ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ.100 పెరిగి, రూ.91,400గా ఉంది.

Also Read:OMG..రిలీజ్ డేట్ వచ్చేసింది!

- Advertisement -