Gold Rate :లేటెస్ట్ ధరిలవే

3
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 320 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 300 పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.72,160గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,300గా ఉండగా 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,310గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ వెండి రూ. 95,800గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.91,300గా బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 90,150గా ఉంది.

Also Read:పవన్‌కు రేణు స్పెషల్ విషెస్..

- Advertisement -