Google Top Trends:గూగుల్ టాప్ ట్రెండ్స్ ఇవే

0
- Advertisement -

ఈ ఏడాది దేశంలో పర్యాటక రంగానికి సంబంధించి ఎక్కువ సెర్చ్ చేసిన అంశాలను ఓ సారి పరిశీలిస్తే. బాలి , అజర్‌బైజాన్ నుంచి మనాలి , జైపూర్ వంటి పర్యాటక రంగాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. అలాగే వంటింటి రుచుల విషయానికొస్తే మామిడికాయ పచ్చడి, ఉగాది పచ్చడి వంటి దేశీయ సంప్రదాయ వంటకాలపై సెర్చ్ చేశారు.

అలాగే మీమ్స్ గురించి పరిశీలిస్తే ప్రజలు ఎక్కువగా బ్లూ గ్రించ్ నీ సర్జరీ , హాంస్టర్ మెమె , వెరీ డిమ్యూర్, వెరీ మైండ్‌ఫుల్ , జెన్ Z బాస్ వంటి వర్క్ ప్లేస్ బిహేవియర్స్​ను హైలెట్ చేసే మీమ్స్​ను ఎక్కువగా సెర్చ్ చేశారు.

స్పోర్ట్స్ విషయానికొస్తే IPL, PKL ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ ISL వంటి లోకల్ లీగ్స్​ నుంచి ఒలింపిక్స్ , T20 వరల్డ్ కప్ , కోపా అమెరికా వంటి గ్లోబల్ ఈవెంట్‌ల వరకు ఆసక్తి కనబర్చారు ప్రేక్షకులు. మొత్తంగా ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ లో క్రీడా విభాగం గురించే చర్చించారు.

Also Read:Bigg Boss 8: గౌతమ్‌ని హీరో చేసిన బిగ్ బాస్

- Advertisement -