పవన్‌,యుఎస్ ఎన్నికలు..వెతికింది వీటి గురించే!

5
- Advertisement -

2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు వెతికిన అంశాలను వెల్లడించింది గూగుల సెర్చ్‌ఇంజిన్.ఈ ఏడాది గూగుల్‌లో పవన్ కళ్యాణ్ గురించి నెటిజన్లు తెగ వెతికారట. అలాగే భారతీయులు వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల కోసం శోధించారు. శశాంక్ సింగ్, పూనమ్ పాండే, రాధిక మర్చంట్, అభిషేక్ శర్మ మరియు లక్ష్య సేన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డొనాల్డ్ ట్రంప్, కేథరిన్, వేల్స్ ప్రిన్సెస్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఇమానే ఖీలిఫ్, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కోసం శోధించారు. అంతేకాకుండా, మైక్ టైసన్, జెడి వాన్స్, లామైన్ యమల్, సిమోన్ బైల్స్ కోసం వెతికారు.

అఅలాగే ఇండియాలో నెటిజన్లు వెతికిన టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఇవే. బాలి, మనాలి, కజకిస్తాన్, జైపూర్, జార్జియా, మలేషియా, అయోధ్య, కాశ్మీర్ మరియు దక్షిణ గోవా టూరిస్ట్ ప్రదేశాలు గురించి వెతికారు.

Also Read:మోహన్ బాబుపై కేసు నమోదు

- Advertisement -