Gold Price:నేటి బంగారం ధరలివే

4
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ మార్కెట్‌లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.921 తగ్గి రూ.78,094కు చేరుకుంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,094గా ఉండగా విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.78,074గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.90,543గా ఉండగా విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.90,543గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​ రేట్లు భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ధర 24 డాలర్లు తగ్గి 6,227 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.22 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.58గా ఉంది.

Also Read:సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్

- Advertisement -