- Advertisement -
2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను ప్రకటించారు. గద్దర్ అవార్డుల ఎంపిక విషయంలో ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ తెలిపారు. అందరం డిస్కస్ చేసుకున్న తర్వతే ఈ అవార్డులు ఫైనల్ చేశాం అని… చాలా మంది కొత్త డైరెక్టర్లు, యాక్టర్లకు అవార్డులు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
కల్కి – ఉత్తమ సినిమా
పొట్టేల్ – సెకండ్ బెస్ట్ ఫిల్మ్
లక్కీ భాస్కర్ – తృతీయ ఉత్తమ సినిమా
నాగ్ అశ్విన్ – బెస్ట్ డైరెక్టర్
అల్లు అర్జున్ – బెస్ట్ యాక్టర్
నివేదా థామస్ – బెస్ట్ హీరోయిన్
SJ సూర్య- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
సత్య, వెన్నల కిషోర్ – బెస్ట్ కమెడియన్
చంద్రబోస్ – ఉత్తమ గీత రచయిత
ఉత్తమ గాయని – శ్రేయ ఘోషల్
Also Read:ఎలన్ మస్క్…సంచలన నిర్ణయం
- Advertisement -

