ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే  

15
- Advertisement -
ఈ వారం  ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘చారి 111’ వంటి  సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఐతే, మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా  ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ  క్రమంలోనే  ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు  స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
 
 
ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌ :
కోడ్‌ 8 (హాలీవుడ్‌) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది.మామ్లా లీగల్‌ హై (హిందీసిరీస్‌) మార్చి 1 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది.స్పేస్‌మ్యాన్‌ (హాలీవుడ్) మార్చి 1 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ :
వెడ్డింగ్‌ ఇంపాజిబుల్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది.ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది.పూర్‌ థింగ్స్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది.నైట్‌ స్విమ్‌ (హిందీ ) మార్చి 1 వ తేదీ నుంచి

ప్రసారం కాబోతుంది. 

జీ5 :

సన్‌ఫ్లవర్‌ (హిందీ సిరీస్‌2) మార్చి 1వ తేదీ నుంచి 
ప్రసారం కాబోతుంది.
- Advertisement -