మార్నింగ్ వార్తలు.. అప్‌డేట్

13
- Advertisement -

()పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌చోప్రాకు రజత పతకం

()ఏపీలో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేత

()6 నెలల్లో తెలంగాణ షీటీమ్స్‌ 449 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

()తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు జీవన్‌దాన్‌ పురస్కారం

()HYDలో తాగునీటి సరఫరాకు ఆటంకం లేదు-జలమండలి

()HYDలో కామ్‌కాస్ట్‌ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం

()ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

()నేటితో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు

()పుణెలో మరో ఏడు జికా వైరస్‌ కేసులు నమోదు

Also Read:సమాజానికి ఉపయోగపడే చిత్రాలే చేస్తాను!

- Advertisement -