Gold Rate: గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

2
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.63,890గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,040గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,850గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.87,400గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,400గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.5,100తగ్గి, రూ.82,400గా ఉంది.

Also Read:TTD: దర్శనం టిక్కెట్ల కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు

- Advertisement -