Gold Rate:భారీగా పెరిగిన బంగారం

18
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరగ్గా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,870 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,020గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.81,000గా ఉండగా ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 81,000గా ఉంది.

Also Read:KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

- Advertisement -