నేటి ముఖ్యమైన వార్తలివే…

14
- Advertisement -

()పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దాఖలైన పిటిషన్‌పై మండిపడింది సుప్రీం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Supreme:పతంజలిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు

()ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేస్తున్న

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..భారత్‌లో కొత్త పుతిన్..మోడీపై పవార్ ఫైర్!

()దేశంలో తొలిదశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..ఓటమి భయంతో మోడీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Ponnam:మోడీకి ఓటమి భయం

()శశిథరూర్ తనకు మంచి మిత్రుడని…తిరువనంతపురంలో ఆయన గెలుపును ఎవరు ఆపలేరన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. గత దశాబ్దకాలంగా ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Prakashraj:శశిథరూర్‌దే తిరువనంతపురం

()హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో సవోయి మాధోపుర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi: హనుమాన్ చాలీసా వినడం నేరమేనా?

()ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పుష్ప 2..మేలో మరో సర్‌ప్రైజ్!

()పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. విడుదలైన రోజునుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Prabhas:సలార్ 2లో బాలీవుడ్ భామ?

()ఎవరెస్ట్ ఫుడ్ మసాలపై నిషేధం విధించింది సింగపూర్ ప్రభుత్వం. మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎవరెస్ట్ మసాలపై నిషేధం..!

- Advertisement -