Gold Rate:లేటెస్ట్ ధరలివే

34
- Advertisement -

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా తగ్గుమఖం పడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,160గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,300గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,310గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రూ.86,500గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.83,000గా ఏంది. బెంగళూరులో కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ. 85,900గా ఉంది.

Also Read:పుష్ప 2..మేలో మరో సర్‌ప్రైజ్!

- Advertisement -