Gold Price:లేటెస్ట్ ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 150 తగ్గగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 160 తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,200 వద్ద కొనసాగుతోంది.

ఇక కేజీ వెండిపై ఏకంగా రూ.500 తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 78,500గా ఉండగా ఢిల్లీలో కిలో వెండి రూ. 74,700గా బెంగళూరులో రూ. 73,750, చెన్నైలో రూ. 78,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1919 డాలర్లుగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం 23 డాలర్లపైనే ట్రేడవుతోంది.

Also Read:శ్రీరాం సాగర్‌కు భారీ వరద..

- Advertisement -