Gold Price:స్వల్ప ఊరట

10
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 54,850గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 59, 840గా ఉంది.

బంగారం బాటలోనే వెండి రేటు తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.500 తగ్గి రూ. 77 వేలుగా ఉన్నాయి. ల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ పండగల సీజన్‌లో వెండి ధర దిగిరావడంతో సిల్వర్ ఆభరణాల కొనుగోళ్లు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ. 500 తగ్గి రూ. 73,500 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1919 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.93 డాలర్లుగా ఉంది.

Also Read:చాకలి ఐలమ్మ..బహుజన చైతన్యానికి ప్రతీక

- Advertisement -