Tirumala:అప్‌డేట్

46
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

ఇక బుధవారం శ్రీవారిని 65,422 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. స్వామి వారికి 23,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గింది.

Also Read:Charanraj:’నరకాసుర’ అందరికి నచ్చుతుంది

- Advertisement -