Gold Price: స్వల్పంగా పెరిగిన ధరలు

21
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 100 పెరుగగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,650గా ఉండగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 61,800గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,950గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండిపై రూ.500 తగ్గగా హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 77,500గా ఉండగా చెన్నైలో కేజీ వెండి ధర రూ. 77,500, ఢిల్లీలో రూ.74,600, బెంగళూరులో రూ.74,000గా ఉంది.

Also Read:Charanraj:’నరకాసుర’ అందరికి నచ్చుతుంది

- Advertisement -