Gold Price:లేటెస్ట్ ధరలివే

20
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు భగ్గుమన్నాయి. గత రోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. దేశీయ మార్కెట్లలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 54 వేల మార్క్‌కు చేరుకోగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 58,910గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 54,150గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 59,060గా ఉంది.

బంగారం ధరలతో పాటే వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 72,600గా ఉండగా హైదరాబాద్ మార్కెట్లో కేజీపై రూ. 500 పెరిగి రూ. 75,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1870 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ ధర 21.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:పాక్ పై గెలవాలంటే..అలా చేయాల్సిందే!

- Advertisement -