Gold Rate:నేటి బంగారం ధరలివే

29
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.56,400గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ. 61,530గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 56, 550గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 61,680గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కేజీ వెండి ధర ఇవాళ రూ. 1200 తగ్గి రూ. 77 వేలుగా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 1200 తగ్గి రూ. 74 ,100గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1984 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.99 డాలర్ల వద్ద ఉంది.

Also Read:మహేష్‌తో ఆమె రేంజ్ మారినట్టే

- Advertisement -