Gold Price Today:లేటెస్ట్ ధరలివే

43
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ. 55,450గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 60,490గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 55,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 60, 640గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ.74,500గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.600 తగ్గి రూ. 72, 400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు 1947 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోండగా స్పాట్ సిల్వర్ రేటు ప్రస్తుతం 22.40 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

Also Read:వింటర్‌లో చర్మ సౌందర్యానికి చిట్కాలు!

- Advertisement -