Gold Price:తులం బంగారం ఎంతంటే?

46
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 56 వేల మార్కు వ్దద కొనసాగుతుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 61,090 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 56,150గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 61,240గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 800 పెరిగి రూ. 74 వేలుగా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 800 పెరిగి రూ. 77 వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1936 డాలర్లకు దిగిరాగా స్పాట్ సిల్వర్ 22.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:కొడం’గల్’.. రేవంత్ ‘నిల్’!

- Advertisement -