Gold Price:లేటెస్ట్ ధరలివే

52
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.55,200కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 తగ్గి రూ.60,220కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ. 55, 350కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 తగ్గి రూ.60,370కి చేరుకుంది.

Also Read:చేప ప్రసాదం.. 32 కౌంటర్లు

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.73,400కి చేరగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 77,700గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1964 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:జూన్‌ 10..భగవంత్ కేసరి టీజర్

- Advertisement -