Gold Rate:లేటెస్ట్ ధరలివే

43
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 120 గ్రాముల బంగారం ధర రూ.57,150గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,300గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,500గా ఉంది.

వెండి ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 78 వేలుగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 76 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2006 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.05 డాలర్ల వద్ద ఉంది.

Also Read:Vishal:యాక్షన్ హీరో పెళ్లికి రంగం సిద్ధం

- Advertisement -