Gold Price:లేటెస్ట్ ధరలివే

41
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.50 తగ్గి 54,45గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 54,600, 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 59,550గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 80వేలుగా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 76,900 , ముంబైలో రూ. 76,400, చెన్నైలో రూ. 80వేలుగా ఉంది.

Also Read:హ్యాపీ ఓనం..

- Advertisement -