Gold Price:లేటెస్ట్ ధరలివే

25
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.50 పెరిగి రూ54,150గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ 10 గ్రాముల బంగారంపై రూ. 50మేర పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,220గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.76,500గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.200 పెరగడంతో రూ. 73,500కు చేరుకుంది. చెన్నైలో రూ. 76,700, ముంబైలో 73,300గా ఉంది.

Also Read:CM KCR:కేబినెట్ విస్తరణ

- Advertisement -