Gold Price:లేటెస్ట్ ధరలివే

34
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియర్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 54,450గా ఉండగా 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.110 తగ్గి రూ.59,400 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 54,600గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.110 తగ్గి రూ.59,550 కి చేరింది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.200 పెరిగి రూ. 73 వేల మార్కుకు చేరగా హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.200 పెరిగి రూ. 76,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1900 డాలర్ల దిగువకు చేరి ప్రస్తుతం 1890 డాలర్ల వద్ద ట్రేడవుతోండగా, స్పాట్ వెండి రేటు 22.45 డాలర్ల వద్ద ఉంది.

Also Read:చంద్రబాబు అంచనాలన్నీ తారుమారు?

- Advertisement -