ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

40
- Advertisement -

ఆగస్టు రెండో వారంలో కూడా ప్రతివారం లాగే థియేటర్స్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ.. ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నో ఎస్కేప్‌ రూమ్‌ (హాలీవుడ్‌)ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మాస్క్‌ గర్ల్ (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :

ఛత్రపతి (హిందీ) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డాంఫైర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లయన్స్‌ గేట్ ప్లే లో ప్రసారాలు ఇవే :

మైండ్‌ కేజ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో లో ప్రసారాలు ఇవే :

తాలీ (హిందీ) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఫ సే ఫాంటసీ (హిందీ) ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఈటీవీ విన్‌ లో ప్రసారాలు ఇవే :

అన్నపూర్ణా ఫొటో స్టూడియో ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -