- Advertisement -
2020 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. 23 భాషల్లో రచనలకు పురస్కారాలను ప్రకటించింది కేంద్ర సాహిత్య అకాడమీ. తెలుగు భాషలో బండి నారాయణ స్వామి రాసిన శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఫిబ్రవరి 25 న ఢిల్లీలో పురస్కారాలను అందజేయనుంది కేంద్ర సాహిత్య అకాడమీ.
2020 Sahitya Akademi Awards unnounced..2020 Sahitya Akademi Awards unnounced..
- Advertisement -