Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, March 15, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ `1992` మూవీ పోస్టర్ లాంచ్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

`1992` మూవీ పోస్టర్ లాంచ్

March 11, 2020 7:51 AM
555
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    1992 movie
    - Advertisement -

    పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `1992`. ఈ చిత్రం టైటిల్ లోగో మరియు ఫస్ట్ సింగిల్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ…“1992`టైటిల్ మరియు ఫస్ట్ సింగిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనుప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా“అన్నారు.

    దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నేనెంతో ఇష్టపడే నిర్మాత రాజ్ కందుకూరి మా సినిమా లోగో, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం మూవీ లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“అన్నారు.

    హీరో, నిర్మాత మహి రాథోడ్‌ మాట్లాడుతూ…‘‘రాజ్ కందుకూరి చేతుల మీదుగా నా ఫస్ట్ సినిమా సాంగ్, టైటిల్ లోగో లాంచ్ చేయడం అదృష్టం గా భావిస్తున్నా. డైరెక్టర్ శివ గారు సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.

    - Advertisement -
    • TAGS
    • 1992 Movie Poster Launch
    • 1992 movie title Logo
    • 1992 మూవీ పోస్టర్ లాంచ్
    • 1992Movie
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleగ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యాదాద్రి కలెక్టర్
      Next articleయాంకర్ ఇందు లేటెస్ట్ ఫోటోలు
      gtnews6
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv