- Advertisement -
15వ ఆర్థిక సంఘం నిధులు రూ.322 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. మొదటి విడతగా పురపాలక, నగరపాలక, నగర పంచాయితీలకు నిధులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పది లక్షల్లోపు జనాభాగల పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం రూ.322.48 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు శుక్రవారం విడుదల చేసింది.
2025-26 సంవత్సరానికి మొదటి విడతగా బేసిక్ గ్రాంట్ కింద రూ. 128.99 కోట్లు, టైడ్ గ్రాంట్ గా మరో 193.49 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Also Read:పాన్ ఇండియా లెవల్లో డ్యూడ్!
- Advertisement -

