అగ్రరాజ్యంలో కాల్పులు..14 మంది మృతి

254
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వర్జీనియాలోని ఓ మాల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడగా 14 మంది మృతిచెందారు. ఈ ఘటనలో చాలా మంది గాయడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మార్ట్‌లోని మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తే కాల్పులకు తెగబడగా పోలీసులు అతడిని కాల్చి చంపేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -