- Advertisement -
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వర్జీనియాలోని ఓ మాల్లో దుండగుడు కాల్పులకు తెగబడగా 14 మంది మృతిచెందారు. ఈ ఘటనలో చాలా మంది గాయడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మార్ట్‌లోని మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తే కాల్పులకు తెగబడగా పోలీసులు అతడిని కాల్చి చంపేశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -