11 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌..

99
ts govt

ఇటీవలె శిక్షణ పూర్తిచేసుకున్న 11 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. గ్రేహౌండ్స్ అసాల్ట్ క‌మాండ‌ర్లుగా 11 మంది ఐపీఎస్‌ల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 131 మంది ఐపీఎస్‌లు ఇటీవలె శిక్షణ పూర్తిచేసుకోగా వీరిలో 11 మందిని తెలంగాణక కేటాయించింది కేంద్రం.

 1. అఖిల్ మ‌హాజ‌న్‌(2017 బ్యాచ్‌)
 2. ఖారే కిర‌ణ్ ప్ర‌భాక‌ర్‌(2017 బ్యాచ్‌)
 3. చెన్నూరి రూపేష్‌‌(2017 బ్యాచ్‌)
 4. నితిక పంత్‌‌(2017 బ్యాచ్‌)
 5. యోగేశ్ గౌతం‌(2018 బ్యాచ్‌)
 6. స్నేహా మెహ్రా‌(2018 బ్యాచ్‌)
 7. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌(2018 బ్యాచ్‌)‌
 8. గైక్వాడ్ వైభ‌వ్ ర‌ఘునాథ్‌‌(2018 బ్యాచ్‌)
 9. రితిరాజ్‌‌(2018 బ్యాచ్‌)
 10. బిరుద‌రాజు రోహిత్ రాజు‌(2018 బ్యాచ్‌)
 11. బి బాల‌స్వామి‌(2018 బ్యాచ్‌)