శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత..

234
Srisailam reservoir

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వార్షాలకు శ్రీశైలం జలాశయంలో క్రమ క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఎగువ నుండి డ్యాంలోకి నీరు భారీగా చేరడంతో డ్యాం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేత నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

నీటి మట్టం ఈ విధంగా ఉంది…

ఇన్ ఫ్లో: 1,78,489 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 4,07,752 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 884.60 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం: 213.4011టీఎంసీలు