Gold Price: తులం ఎంతంటే?

49
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరుగగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 160 పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150కు చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,160కి చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,310గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 80,700గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 77,600గా ఉంది. చెన్నైలో రూ. 80,700, ముంబైలో రూ. 77,600గా ఉంది.

Also Read:Kushi:ట్విట్టర్ రివ్యూ

- Advertisement -