అవయవ దానానికి బీసీసీఐ పిలుపు..

3
- Advertisement -

అవయవ దానానికి పిలుపు నిచ్చింది బీసీసీఐ. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహా భారత ఆటగాళ్లతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది బీసీసీఐ.ఈ నెల 12న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది.

అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అనే థీమ్ తో 3వ వన్డేలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

 

Also Read:TTD: తిరుమల కల్తీ నెయ్యి ..నలుగురు అరెస్ట్

- Advertisement -