హైదరాబాద్‌లో ‘ప్రవాసి బతుకమ్మ’

571
- Advertisement -
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ‘ప్రవాసి మిత్ర’  ఆధ్వర్యంలో అక్టోబర్ 2 న హైదరాబాద్ లో ‘ప్రవాసి బతుకమ్మ’ పండుగ నిర్వహించనున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన 10 మంది NRI / PIO (ప్రవాస భారతీయ / భారత సంతతి) మహిళలను ఈ సందర్బంగా ‘ప్రవాసి స్త్రీ శక్తి’ అవార్డులతో సత్కరించనున్నారు. ఆసక్తికలవారు అవార్డుల కోసం తమ నామినేషన్ ను సెప్టెంబర్ 20 లోగా awards@pravasibathukamma.com కు మెయిల్ చేయాలి. వివరాలకు వాట్సప్ (అమెరికా) +1 412-498-4809 లేదా వాట్సప్ (ఇండియా) +91 98494 22622 కు సంప్రదించవచ్చు.
Pravasi Bathukamma
- Advertisement -