సన్నీ లియోన్ వెలివేత

1053
New documentary shows Sunny Leone is an outcast in Canad
New documentary shows Sunny Leone is an outcast in Canad
- Advertisement -

ఎవరైనా తమ సొంతవూరు నుండి బయటకు పోయే మంచి పేరు తెచ్చుకుంటేనో, లేదా ఓ పెద్ద స్టార్ అయితేనో ఆ ఊరి వాళ్ళు వారి గురించి మాట్లాడుకోవడం , లేదా చిన్న పిల్లలకు చెప్పడం చేస్తుంటారు.కానీ ఈ హీరోయిన్ ను మాత్రం ఆ ఊరి వాళ్ళు తిట్టడం మొదలు పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అయినా సన్నీ లియాన్.

New documentary shows Sunny Leone is an outcast in Canad

ఇండో కెనాడియ‌న్ భామ స‌న్నీలియోన్ భార‌త్‌లో స్టార్ స్టేట‌స్ అనుభ‌విస్తున్నా… సొంత ఊరు ఒంటారియోలో మాత్రం భంగ‌పాటు ఎదుర్కొంటోంది. అస‌లు స‌న్నీలియోన్ గురించి మాట్లాడేందుకే ఆ ఊర్లో జ‌నాలు ఇష్ట‌ప‌డ‌టం లేదు. స‌న్నీలియోన్‌ను తిరిగి త‌మ ప్రాంతానికి స్వాగ‌తించేందుకు అయిష్టంగా ఉన్నారు.

New documentary shows Sunny Leone is an outcast in Canad

స‌న్నీ అస‌లు పేరు క‌రేన్ జీత్ వోరా.. ఖాల్సా స‌మ్మ‌ర్ క్యాంప్‌కు త‌న త‌ల్లిదండ్రులు స‌న్నీలియోన్‌ను పంపిచిన‌ప్పుడు అక్క‌డే డైవ‌ర్ట్ అయ్యింది స‌న్నీ. పోర్న్ సినిమాల వైపు అడుగులు వేసిందని ఆమెపై తీసిన డాక్యుమెంట‌రీ ఫిల్మ్ మోస్ట్‌ లీ స‌న్నీలో ద‌ర్శ‌కుడు దిలీప్ మెహ‌తా ఆవిష్క‌రించాడు. ప్ర‌స్తుతం ఆ డాక్యుమెంట‌రీ టొరొంటో అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు.

New documentary shows Sunny Leone is an outcast in Canad

ప్రస్తుతం సన్నీ లియోన్ పై డాక్యుమెంటరీ తీస్తున్న మెహతా , సన్నీ ఊరి వాళ్ళని ఆమె గురించి మాట్లాడమని కోరగా అందరూ నిరాకరించడమే కాకుండా ఆమె అంటే అసహ్యం అని ముఖం మీదే చెబుతున్నారట..ఇదే విషయాన్నీ మీడియా తో చెప్పుకున్నాడు మెహతా. సన్నీ అంటే అందరికి ఇష్టం కానీ తన సొంతవూరిలో మాత్రం సన్నీ అంటే కోపం అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -