సురేఖవాణిది లీకైంది

713
Surekha Vani's hot dance goes viral
Surekha Vani's hot dance goes viral
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో కామెడీ లేకుండా ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో నడవడం లేదు. కామెడీ అనేది ఇప్పటిది కాదు పాత సినిమాల నుంచి వస్తున్న సాంప్రదాయమే..ఒక దశలో కొన్ని సినిమాలు పూర్తిగా కామెడీతోనే అద్భుత విజయాలు సాధించాయి. ఇక టాలీవుడ్ లో సైడ్ యాక్టర్ల హవా కూడా బాగానే కొనసాగుతుంది. ఇక మా టివి వచ్చిన కొత్తల్లో మొగుడ్స్ పెళ్లామ్స్ షోలో శివాజీ రాజా తో కలిసి ఆకట్టుకున్న సురేఖ వాణి కి అదృష్టం కలిసి వచ్చి సినిమాల్లో చాన్సు రావడం జరిగింది.

Surekha Vani's hot dance goes viral

ఒకప్పుడు హాట్ ఆంటీ రోల్స్ చేసిన సురేఖ వాణి ఇప్పుడు మాత్రం హీరో హీరోయిన్ మథర్ క్యారక్టర్లు కూడా చేస్తోంది. అయితే ఒక అనసూయ ఒక రష్మి టైపులో ఈ మాజీ యాంకర్ తన హాట్ సొగసులను క్యాష్ చేసుకోలేకపోయిందా అంటే.. అవుననే చెప్పాలేమో. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ ఒక వీడియో.. అసలు ఈవిడ ఏ రేంజులో హీరోయిన్లకు పోటీ ఇవ్వగలదో ప్రూవ్ చేస్తోంది.

Surekha Vani's hot dance goes viral

అందమైన ముఖం ఆకట్టుకునే పర్సనాలిటీ తో సురేఖా వాణి వాస్తవానికి హీరోయిన్ లా ఉంటుంది..కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సెటిల్ అయ్యింది. హీరోలకు తల్లిగా, పిన్నిగా, ఆంటీగా నటిస్తుంది. అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్ లలో హాట్ హాట్ గా కనిపిస్తూ నెట్ లో జనాలను హీటెక్కించే సురేఖ వాణి ఇప్పుడు ఏకంగా పొట్టి జీన్స్ షాట్ వేసుకుని తన కూతురితో కాలా చష్మా మ్యూజిక్ కు డాన్స్ వేసింది. తన టీనేజ్ కూతురుతో కలసి సురేఖ వాణి షూట్ చేసుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ లో వైరల్ అయ్యింది.

Surekha Vani's hot dance goes viral

సొగసులను సరిగ్గా క్యాష్‌ చేసుకోలేకపోయింది గానీ లేకుంటేనా ఒక అనసూయ టైపులో ఈ పాటికి ఇండస్ట్రీలో సంచలనంగా మారి ఉండేదేమో. మా టీవీలో ప్రోగ్రాం డైరెక్టర్‌ గా పనిచేసే సురేష్‌ తేజను పెళ్లిచేసుకున్న సురేఖా వాణికి మా టాకీస్‌, మొగుడ్స్‌ పెళ్లామ్స్‌ షోలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అదే స్పీడ్‌ లో ఆమె వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తోంది.

Surekha Vani's hot dance goes viral

ప్రస్తుతం మదర్‌ రోల్స్‌ కి కూడా ప్రమోట్‌ అయిన సురేఖ ఇప్పుడు ఇలా వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. అయితే ఆ వీడియోను ఎవరు తీశారు?.. అంత పర్సనల్‌ వీడియోను నెట్‌ లో ఎవరు పెట్టారు?.. అన్న విషయాలపై ఏ మాత్రం స్పష్టత లేదు. ఈ విషయంలో సురేఖ అయిన స్పందిస్తుందేమో చూడాలి.

Surekha Vani's hot dance goes viral

ఇక ఈమెని ఈ రేంజ్ లో చూసినవాళ్లు మాత్రం, హీరోయిన్ల కంటే సురేఖవాణి డ్యాన్స్ బెటరన్న కామెంట్స్ పడిపోతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

https://youtu.be/Y8RztM0bLEs

- Advertisement -