మడి విప్పేస్తోన్న నిత్య మీనన్..!

461
Nithya Menon exposin
Nithya Menon exposin
- Advertisement -

నిత్యా మీనన్.. ఈ పొట్టి కేరళ కుట్టి గురించి తెలియంది ఎవరికీ..! పొట్టి వారు గట్టి వారు అన్నట్టు.. ఈ గడుగ్గాయి మల్టీ టాలెంట్స్ తో దక్షిణ భారత సినిమా ప్రేక్షకులలో చాలా మందిని తన అభిమానులను చేసేసుకుంది. నటన, పాటలు పడటం సహా చాలా రకాలుగా అభిమానులను మెప్పించింది… కాని ఎక్స్ పోజింగ్, శృంగారం విషయాలుగా మాత్రం మడికట్టుకు కూర్చుంది. పోనిలే బుద్దిమంతురాలు అనుకున్నారు అందరు..! కాని ఇప్పుడు ఆ బుద్ది ఎందుకు మారిందో కాని మడితీసి పక్కన పెట్టేసింది.

I am ready for skin shows
ఓ రేంజ్ లో తెలుగు, తమిళం భాషలలో నిత్యామీనన్ కు ప్రస్తుతం భారీ క్రేజ్ ఏర్పడింది. గ్లామర్ పాత్రలకు ఎంత మాత్రం ఒప్పుకొని ఈ అమ్మడు ప్రస్తుతం గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. తన క్యూట్ క్యూట్ హవాభావాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అలాంటి ఈ అమ్మడు ఇప్పడు మనసు మార్చుకుంది.అందుకే సౌత్ హాట్ మ్యాటర్ గా చక్కర్లు కొడుతుంది.

I am ready for skin shows
తాను మాత్రం ఇప్పటివరకు ఎలాంటి గ్లామర్ పాత్రలలో నటించకుండా కేవలం నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రల్లో మాత్రమే నటించానని, భవిష్యత్తులో కూడా నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలలో మాత్రమే నటిస్తానని నిత్యామీనన్ చాలా సార్లు చెప్పింది..రోటిన్ బోర్ అనుకుంటుంది ఏమొ అందుకే ఇప్పుడు సీన్ చేంజ్ అంటుంది. వరుస గా అవకాశాలు వస్తే చాలు అనుకుంటుంది.

I am ready for skin shows

ఎక్స్‌ పోజింగ్‌ చేయమంటే దర్శకనిర్మాతల మీద నిత్యా విరుచుకుపడేది. ఇదంతా నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు సీన్‌ మారింది. కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్‌కు నిత్య ఓకే చెప్పేసిందట! అలాగే నచ్చిన కథలే చేస్తాను అని అనకుండా తన దగ్గరకి వచ్చిన కథల్లో కొద్దిగా బాగున్నాసరే చేస్తానని అంటోందట! నిత్యాలో వచ్చిన ఈ మార్పు చూసి కొందరికి నోట మాట రావడం లేదట! మరికొందరైతే ఈ తరుణం మించిన దొరకదు అన్న రీతిలో నిత్యా చేత ఓకే చెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారట!

I am ready for skin shows

మొత్తానికి నిత్యాలో ఈ మార్పుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదని ఆమె సన్నిహితులు సైతం వాపోతున్నారు. నిత్యాలో ఈ మార్పుకి కారణం ఒకటే కావచ్చు. ఒకటి వయస్సు. ఇప్పటికే మూడు పదులకు దగ్గరగా ఉన్న నిత్యా తనకు సరిపోయే కథలంటే రావడం కొద్దిగా కష్టమే! మరో పక్క కుర్ర హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్‌కి ఓకే చెబుతుండడం. ఇవన్నీచూసి తన పద్ధతి మార్చుకోకపోతే కష్టం అనుకునే పై రెండు షరతులను సడలించింది అని సినీ జనాలు అంటున్నారు.
దీనికితోడు నిత్యామీనన్ ఒక కన్నడ హీరోతో సాన్నిహిత్యంగా ఉంటోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసి నిత్యామీనన్ ఎందుకు ఇలా మారిపోయింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. మరి నిత్య మనసులో ఏముందో రానున్న రోజులలో తెలుస్తుంది.

- Advertisement -