బాహుబలి 2 లో అనుష్క ఫైట్

607
Anushka Bahubali 2 is going to Shock Everyone
Anushka Bahubali 2 is going to Shock Everyone
- Advertisement -

బాహుబలి కంక్లూజన్ పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. నభూతో నభవిష్యతి అన్న రీతిలో కంక్లూజన్ లో యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయట.అందుకు తగ్గట్టుగానే రెండో భాగంపై మరింత దృష్టిపెట్టాడట రాజమౌళి.

Anushka Bahubali 2 is going to Shock Everyone

సినిమా మొత్తంలో రెండు యుద్ధసన్నివేశాలుంటాయట. వాటిలో దేనికదే అదిరిపోయే రేంజ్లో జక్కన్న తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు యుద్ధసన్నివేశాల్లో కీలక పాత్ర అనుష్కదేనట. ప్రభాస్, రానాతో వేరువేరుగాఅనుష్క యుద్దసన్నివేశాలు ఉంటాయట.

Anushka Bahubali 2 is going to Shock Everyone

సినిమా మొత్తానికి ఇవే కీలకమని తెలుస్తోంది. ముఖ్యంగా రానా-అనుష్క మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. తొలిపార్టులో నిరాశకు గురైన అనుష్కఫ్యాన్స్ రెండో భాగంలో మాత్రం డబుల్ హ్యాపీ అవ్వడం ఖాయమంటున్నారు.

- Advertisement -