బక్రిద్ కు జనతా ఈద్ ముబారక్

733
NTR Muslim Look,
NTR Muslim Look,
- Advertisement -

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కిన స్టైలిష్ ఎంటర్‌టైనర్ ‘జనతాగ్యారేజ్’ సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తొలి రోజు నుంచి సక్సెస్‌ పుల్‌ టాక్‌ ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ సినీ కెరియర్‌ లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా జనతా గ్యారేజ్‌ రికార్డు కెక్కింది.

‘ బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం అనవాయితీ… బట్ ఫర్ ఏ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ‘జనతాగ్యారేజ్’ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’’ అనే డైలాగు ఈ సినిమాలో సూపర్ గా ఉంది. అలాగే ఎన్టీఆర్, మోహన్ లాల్ ముస్లిం వేషధారణలో కనిపించారు.  ఈ సన్నివేశం నందమూరి అభిమానులు, ముస్లిం సోదరులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడ్ని అలరిస్తోంది.  ఇవాళ బక్రిద్‌ పర్వదినం సందర్బంగా ఎన్టీఆర్‌ మోహన్‌ లాల్‌ ముస్లిం వేష ధారణలో ఉన్న ఫోటో మీ కోసం..

- Advertisement -