ప్రజ్ఞా జైస్వాల్ తో మనోజ్….

198
Manchu Manoj, Pragya Jaiswal
Manchu Manoj, Pragya Jaiswal
- Advertisement -

కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్ర‌గ్యాజైశ్వాల్‌, ఇప్పుడు వరుస ఆఫర్స్ తో బిజీ హీరోయిన్ అవుతుంది..తాజాగా ఈ అమ్మడు ప్రేమలో పడిందా..? పెళ్లైన హీరోని ప్రేమిస్తుందా..? అంటే ఆమెనుండి సమాధానం రాకపోయినా , కానీ ఆ హీరో మాత్రం పబ్లిక్ గా ప్ర‌గ్యాజైశ్వాల్‌ నా గర్ల్ ఫ్రెండ్ అనేశాడు..ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ ప్రేమ సంగతి ఏంటో మీరే చూడండి..
మంచు మోహన్ బాబు సినీ రంగ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. విశాఖలో ఎంబీ40 సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో మోహన్ బాబు వారసులు ముగ్గురూ ప్రత్యేకంగా నిలిచారు. ఈ ఫంక్షన్ నిర్వహణ కోసం తన బిడ్డలు ముగ్గురూ ఎంత కష్టపడ్డారో పేరుపేరునా చెప్పారు మోహన్ బాబు. తమ తండ్రికి జరుగుతున్న అమూల్యమైన పండుగసు సక్సెస్ చేసేందుకు వారంతా బాగా కష్టపడ్డారు.

Manchu Manoj, Pragya Jaiswal

అందులో ప్ర‌గ్యా కూడా హాజ‌రైంది. ఈ సందర్భం లో మంచు మనోజ్ మాట్లాడుతూ. `ఇప్పుడు నా గాళ్‌ఫ్రెండ్ ప్ర‌గ్యా మాట్లాడుతుంది` అని అనేశాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్ అయ్యింది ప్ర‌గ్యా. న‌వ్వుతూనే మైక్ ప‌ట్టుకొని స్పీచ్ ఇర‌గ‌దీసింది. ప్ర‌స్తుతం మ‌నోజ్‌, ప్ర‌గ్యా క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ అనుబంధంతోనే అలా అనుంటాడు మ‌నోజ్‌. అని ఆ తర్వాత అందరూ అనుకున్నారు .

Manchu Manoj, Pragya Jaiswal

Manchu Manoj, Pragya Jaiswal

‘నా చిన్ననాటి స్నేహితుడు.. నా ప్రాణ స్నేహితుడు.. ద సూపర్ రెమెడీ అండ్ అమేజింగ్ స్టార్.. సాయిధరం తేజ్’ అన్న మనోజ్.. బాబాయ్ అంటూ తేజు చేతిలో మైక్ పెట్టాడు. ఇదంతా చెబుతున్నంతసేపు.. మనోజ్ ని వాటేసుకుని సాయిధరం తేజ్ వెనక్కు లాగుతున్న సీన్ అదరహో అనాల్సిందే. మెగా- మంచు కుటుంబాల్లో వారసులు ఇంతటి ఫ్రెండ్స్ అనుకున్నారు చాలామంది.

 

- Advertisement -