పక్షంరోజులపాటు హిందీ దివస్

204
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా పక్షం రోజులపాటు హిందీ దివస్‌ను నిర్వహించుకోనున్నారు. రేపటి నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. హిందీ పఖ్వాడా సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియాలని ఆకాంక్షించారు.

14  సెప్టెంబర్‌ హిందీ భాషా దినోత్సవం కావడంతో దేశ వ్యాప్తంగా హిందీ దివస్‌ను నిర్వహిస్తోన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు ఇతర సంస్థలలో దీన్ని అధికారికంగా నిర్వహిస్తారు. హిందీ భాషాను విసృత పరచడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కూడా దీన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -