పంచాంగం..29.09.16

166
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి బ.చతుర్దశి తె.3.44 వరకు
(తెల్లవారితే శుక్రవారం)

నక్షత్రం పుబ్బ రా.7.45 వరకు

వర్జ్యం తె.3.25 నుంచి 5.07
వరకు (తెల్లవారితే శుక్రవారం)

దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి
10.43 వరకు తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు

రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు..లేవు
? *మాస శివరాత్రి*

- Advertisement -