పంచాంగం.. 28.09.16

569
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి బ.త్రయోదశి రా.2.30 వరకు

నక్షత్రం మఖ రా.6.54 వరకు

వర్జ్యం ఉ.6.35 నుంచి 8.15 వరకు

దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.21 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి
1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి
9.00 వరకు

శుభ సమయాలు..ప.1.41
నుంచి 2.55 వరకు క్రయ
విక్రయాలు,
అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -